ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు హైకోర్టు మొట్టికాయ..! || Oneindia Telugu

2019-04-25 90

The High Court scandal broke up over the quota deal of private colleges. The High Court has ordered to change the censorship dates, in order to block the shortage of counseling in various dates to block seats under management quota, proprietary quota, map-up rounds and blocking seats and private medical colleges.
#highcourt
#telangana
#privatecolleges
#counseling
#managementquota
#proprietaryquota
#engineeringcolleges
#medicalcolleges

ప్రయివేటు కాలేజీల కోటా వ్యవహారం పై హైకోర్ట్ కొరడా ఝుళిపించింది. కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా, మాప్‌ అప్‌ రౌండ్‌ కింద సీట్లు భర్తీ చేసేందుకు వివిధ తేదీల్లో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లోని లోపాలను అడ్డంపెట్టుకుని సీట్లను బ్లాక్‌ చేసు కుంటూ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు కోట్లు గడిస్తున్న క్రమంలో, కౌన్సెలింగ్‌ తేదీలనే మార్చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఒక్క కోటా కింద కౌన్సెలింగ్‌ పూర్తయి, విద్యార్థులు కాలేజీలో చేరేందుకు నిర్ణయించే గడువు తేదీ ముగిశాకే మరో కోటా కింద కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.